Tag Archives: Miss India

మూడు దశాబ్దాల తర్వాత 71వ మిస్ వరల్డ్ వేదికగా భారత్ …

మూడు దశాబ్దాల తర్వాత 71వ మిస్ వరల్డ్ ఎడిషన్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభమై మార్చి 9 వరకు కొనసాగుతుంది. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్‌ వేదికగా నిలిచింది. అయితే చివరిసారిగా 1996లో బెంగళూరులో ఈ పోటీలు నిర్వహించారు. 71వ మిస్ వరల్డ్‌లో 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడనున్నారు. భారత్‌ నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి (21) మిస్ ...

Read More »

‘మిస్‌ ఇండియా’ అంటే పేరు కాదు.. అది ఒక బ్రాండ్‌!

మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటి కీర్తి సురేష్‌ లేటెస్ట్‌ మూవీ ”మిస్‌ ఇండియా”. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ని చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఓ మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలనే మధ్యతరగతి మహిళ పడే తపన ఇందులో కనిపిస్తోంది. ఇందులో కీర్తి సంయుక్త పాత్రలో నటిస్తోంది. మధ్యతరగతి కుటుంబంలో ఆడపిల్లను చదివించడమే కష్టమనుకునే రోజుల్లో నుంచీ.. చిన్నప్పటి నుంచి బిజినెస్‌ చేయాలనుకునే కలను ఎలా సాకారం చేసుకుంది ఈ చిత్రం కథ. ఇందులో ప్రతినాయకుడిగా జగపతిబాబు నటించగా.. ఆయన ...

Read More »

కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ ఫస్ట్ సాంగ్

కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ ఫస్ట్ సాంగ్

మహానటితో జాతీయ అవార్డు అందుకున్న హీరయిన్  కీర్తి సురేష్. ఈ సినిమా తర్వాత పెద్దగా హడావిడి లేకుండా ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటుంది. తాజాగా కీర్తి మిస్ ఇండియా అనే సినిమా చేస్తుంది. నవీన్ చంద్ర, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, నరేష్, భానుశ్రీ మెహ్రా కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా నరేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమానుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసారు చిత్రయూనిట్. ‘కొత్తగా కొత్తగా’ అంటూ సాగే ఈ పాటను మెలోడి క్వీన్ శ్రేయా ఘోషల్ పాడారు. ...

Read More »