Tag Archives: mohan babu celebrations

మోహన్ బాబు పుట్టినరోజు… స్పెషల్ ఫోటో షేర్ చేసిన మంచు మనోజ్

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు… ఇవాళ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మోహన్ బాబు పిల్లలు సైతం టాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా చిన్న కుమారుడు మంచు మనోజ్‌ తండ్రికి స్పెషల్ విషెస్ చెప్పాడు. మోహన్ బాబు తనను చిన్నప్పుడు ఎత్తుకున్న ఫోటోతో పాటు… తన తండ్రి వెంట నడుస్తున్న ఫోటోను మనోజ్ ట్వీట్ చేశారు. ‘ మై డాడ్ మై హీరో… హ్యాపీ బర్త్ డే నాన్న’ అని తండ్రికి ...

Read More »