Tag Archives: mp v tulsiram

మాజీ ఎంపీ వి.తులసీరాం కన్నుమూత

మాజీ ఎంపీ వి.తులసీరాం కన్నుమూత

సీనియర్‌ టిడిపి నాయకుడు, మాజీ ఎంపి వి.తులసీరాం (86) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న తులసీరాం గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని స్వగఅహంలోనే తుదిశ్వాస విడిచారు. సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్లమెంటులో అడుగుపెట్టిన నేతగా రంగారెడ్డి జిల్లా వాసులకు తులసీరాం చిరపరిచితులు. తులసీరాం ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆయన సలహాదారుల్లో ఒకరిగా చాలాకాలం కొనసాగారు. 1959లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన 1971 వరకు కాటేదాన్‌ సర్పంచ్‌గా సుదీర్ఘకాలం కొనసాగారు. ఆ తర్వాత రాజేంద్రనగర్‌ సమితి ప్రెసిడెంట్‌గా ...

Read More »