నిత్యం రద్దీగా ఉండే… అత్యంత సుందర ప్రదేశం తాజ్‌మహాల్‌లో బాంబు ఉందన్న వార్త ఒక్కసారిగా కలకలం రేపింది. బాంబు ఉందన్న ఫోన్ కాల్‌తో అధికారులు అప్రమత్తమై వెయ్యి మంది పర్యాటకులను బయటకు పంపేశారు. గాలింపు చర్యలు చేపట్టిన అధికారులకు ఎటువంటి బాంబు ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుచుకున్నారు. కొంత సమయానికి ఇది ఫేక్ కాల్ అని గుర్తించారు. తిరిగి సందర్శనకు అనుమతినిచ్చారు. ఆగ్రా జోన్ పోలీసు ఉన్నతాధికారి రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ… గురువారం ఉదయం ఓ వ్యక్తి ఫోన్ చేసి తాజ్‌లో బాంబు ఉందని, ...
Read More »Tag Archives: New Delhi
సుష్మా స్వరాజ్‌కు కేంద్రం అరుదైన గౌరవం
దివంగత నేత సుష్మా స్వరాజ్‌కు కేంద్రం అరుదైన గౌరవన్ని కల్పించింది. దేశానికి ఆమె చేసిన సేవలకి గాను ప్రవాసీ భారతీయ కేంద్ర’కు గాను సుష్మా స్వరాజ్ పేరు పెట్టాలని నిర్ణయించింది. ‘ప్రవాసీ భారత కేంద్ర’కు సుష్మా స్వరాజ్ భవన్‌గా మార్చడంతోపాటు ఫారిన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌ను సుష్మా స్వరాజ్ ఫారిన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌గా మార్చాలని కేంద్రం నిర్ణయించినట్టుగా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఫిబ్రవరి 14న ఆమె తొలి జయంతి ...
Read More »