Tag Archives: Nirbhaya Case Verdict

నిర్భయ కేసులో మరో ట్విస్ట్‌

నిర్భయ కేసులో మరో ట్విస్ట్‌

ఉరిశిక్ష అమలు నుంచి తప్పించుకునేందుకు నిర్భయదోషులు అనేక ప్రయత్నాలు చేస్తుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ మరణశిక్ష నుంచి తప్పించుకోవడానికి దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ మరో అవకాశం కోసం ప్రయత్నిస్తున్నాడు. తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ.. శుక్రవారం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాడు. వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన సమయంలో ఢిల్లీలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందంటూ దోషి తరపున న్యాయవాది ఏపీ సింగ్‌ మరో వాదనను తీసుకోవచ్చారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించే అధికారం డిప్యూటీ ...

Read More »

నిర్భయ దోషుల ఉరి ఎప్పుడు? నేడు హైకోర్టు కీలక తీర్పు!

నిర్భయ దోషుల ఉరి ఎప్పుడు నేడు హైకోర్టు కీలక తీర్పు!

నిర్భయ దోషులను ఉరి తీసేదెప్పుడు..? క్షమాభిక్ష కోసం రాష్ట్రపతిని ఆశ్రయించిన ఇద్దర్నీ పక్కనబెట్టి మిగతా ఇద్దరు దోషులను ముందుగా ఉరి తీస్తారా? లేదంటే అందర్నీ కలిపి ఒకేసారి ఉరి తీస్తారా? ఈ ప్రశ్నలకు నేడు (బుధవారం) ఢిల్లీ హైకోర్టు తీర్పు రూపంలో సమాధానం లభించనుంది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు నిర్భయ దోషులను ఉరి తీయొద్దని ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ… కేంద్రం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. బుధవారం హైకోర్టు విచారణకు చేపట్టనుంది. నిర్భయ ...

Read More »