Tag Archives: Nithiin

‘భీష్మ’కు పవన్ ప్రశంసలు

‘భీష్మ’కు పవన్ ప్రశంసలు

తన వీరాభిమాని, భక్తుడు అయిన నితిన్ సినిమా ‘భీష్మ’పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. చిత్ర యూనిట్‌ను అభినందించారు. ప్రస్తుతం హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల ప్రస్తుతం ఆ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇది వెలకట్టలేని క్షణమని నితిన్ అంటుంటే.. తనకు లైఫ్ టైమ్ మూమెంట్ అని దర్శకుడు వెంకీ ఉప్పొంగిపోతున్నారు. ‘‘భీష్మ సినిమా ఘన విజయం సాధించినందుకు గాను చిత్ర యూనిట్‌ను పవర్ స్టార్ ప్రశంసించారు. వెలకట్టలేని క్షణం.. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను సార్’’ అని నితిన్ ...

Read More »

18 ఏళ్ల తర్వాత బ్లాక్‌బస్టర్ సినిమా రీమేక్..

18 ఏళ్ల తర్వాత బ్లాక్‌బస్టర్ సినిమా రీమేక్..

‘ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని’.. ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తూనే ఉంటుంది. 18 ఏళ్ల క్రితం నితిన్, సదా జంటగా నటించిన ‘జయం’ సినిమా ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. తేజ డైరెక్షన్‌లో ఆర్పీ పట్నాయక్ సంగీతంతో అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్‌ను కుదిపేసింది. ఇప్పటికీ ఈ సినిమాకు, పాటలకు మంచి ఆదరణ ఉంది. తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఏడాదికే తమిళంలో రీమేక్ చేశారు. తమిళంలో రవి, సదా జంటగా నటించారు. అక్కడ కూడా సినిమా హిట్టే. దాంతో తొలి సినిమాతోనే ...

Read More »