Tag Archives: obhama

మన్మోహన్‌సింగ్‌ను ప్రశంసలతో ముంచెత్తిన ఒబామా

‘ ఎ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’ పుస్తకంలో భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌సింగ్‌ను మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రశంసలతో ముంచెత్తారు. ఉత్తేజపరిచే, ఫలవంతమైన నిర్ణయాలతో ఇద్దరి మధ్య బంధాలు బలపడేలా చేశారని గుర్తుచేసుకున్నారు. భారతదేశంపై తనకున్న ఆసక్తి, మహాత్మాగాంధీ జీవితం, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో ఉన్న సంబంధాల గురించి ఈ పుస్తకంలో ప్రత్యేకంగా రాసుకున్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అసాధారణ జ్ఞానం, మర్యాద కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. నవంబర్‌ 2010లో మొదటిసారి భారత్‌ను సందర్శించానని, ఆ సందర్భంగా.. ‘సున్నితమైన, ...

Read More »

అమెరికా ఎన్నికల్లో కేంద్ర బిందువుగా ఒబామా

బరాక్‌ ఒబామా.. అమెరికాకు రెండు పర్యాయాలు అంటే దాదాపు ఎనిమిదేళ్ల పాటు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ఇప్పుడు రానున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కేంద్ర బిందువుగా మారారు. రిపబ్లికన్‌ అభ్యర్ధిగా బరిలోకి దిగే ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌కు ఈసారి షాక్‌ ఇచ్చేందుకు డెమోక్రాట్లు తమ కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా డెమోక్రాట్ల తరపున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న జోరు బిడెన్‌కు రాజకీయంగా అన్ని విధాలుగా అండగా ఉండేందుకు, ట్రంప్‌ను ఓడించేందుకు వ్యూహాలు రచించేందుకు ఒబామాను స్వాగతించేందుకు డెమోక్రాట్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అధ్యక్షుడిగా ...

Read More »