Tag Archives: omkareshwar

ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్ర విశేషాలు…!

శివుడు జ్యోతి రూపంలో లింగాలలో వెలుగుతూ ఉంటారని విశ్వాసం.ద్వాదశ జ్యోతిర్లింగాలు అత్యంత ముఖ్యమైనవి గా చెపుతారు. మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నదీ తీరాన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. ఉజ్జయిని నుంచి సమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్ని నదులు తూర్పు వైపుగా ప్రవహించి సముద్రం లో కలిస్తే నర్మదా నది పడమర గా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇదే ఈ క్షేత్రం యొక్క విశేషం. అయితే నర్మదా నది ఇక్కడ రెండు పాయలు గా చీలి నర్మదా, ...

Read More »