Tag Archives: oscar winners 2020

2020 Oscar Winners List

2020 ఆస్కార్ విజేతలు వీరే

92వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ఏంజెల్స్‌లో సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జోకర్‌ సినిమా హీరో జోక్విన్‌ ఫినిక్స్‌ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రంలో బ్రాడ్ పిట్ నటననకు ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది. బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ఫిల్మ్‌గా టాయ్‌స్టోరీ నిలిచింది. ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా టాయ్‌స్టోరీ-4, బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే బాంగ్‌ జాన్‌ హో (పారాసైట్‌), బెస్ట్‌ లైవ్‌యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌గా ద నైబర్స్‌ విండో నిలువగా, ఉత్తమ ...

Read More »