Tag Archives: pawan kalyan

పవన్‌కల్యాణ్‌ది వీకెండ్‌ ప్రజాసేవ: పేర్ని నాని

 ప్లీనరీలో కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. జోరువానలో తడిసి ముద్దవుతున్నా కూడా కార్యకర్తలు ప్లీనరీలో పాల్గొన్నారన్నారు.  తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో 95 శాతం హామీలను అమలు చేసిన ప్రభుత్వం మాదని.. చెప్పిన హామీలనే కాదు.. చెప్పనివి కూడా సీఎం జగన్‌ అమలు చేశారన్నారు.విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. విశ్వసనీయత, విలువలకు నిలువుటద్దంలా సీఎం జగన్‌ పాలన ఉందన్నారు. పవన్‌ కల్యాణ్‌ది ...

Read More »

‘భీమ్లా నాయక్‌’ సెకండ్‌ సింగిల్‌ ప్రోమో

పవన్‌ కళ్యాణ్‌, రానా దగ్గుబాటి నటిస్తున్న యాక్షన్‌ మల్టీస్టారర్‌ చిత్రం ‘భీమ్లా నాయక్‌’. ఈ చిత్రంలో నిత్యామీనన్‌, ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, మాటలు రాశారు. ఎస్‌.రాధాకష్ణ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. థమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. గురువారం ఈ సినిమా నుంచి రెండో పాట ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. ”అంత ఇష్టమేందయ్యా.. అంత ఇష్టమేందయ్యా.. నీకు.. నా మీనా” అంటూ ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. పూర్తి ...

Read More »

రేపు ‘భీమ్లా నాయక్‌’ టైటిల్‌ సాంగ్‌ విడుదల

పవన్ అభిమానుల్లో సంబరాలు నింపారు భీమ్లా నాయక్ యూనిట్. సెప్టెంబర్ 2న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందని గతంలోనే తెలిపిన యూనిట్..ఆ టైం తెలిపి అభిమానుల్లో ఉత్సహం నింపారు. సెప్టెంబర్ 2న ఉదయం పదకొండు గంటల 16 నిమిషాలకు ఫస్ట్ సింగిల్ రాబోతోందని ప్రకటించారు. ఈ మేరకు వదిలిన పోస్టర్ లో పవన్.. పవర్ ఫుల్ గన్ను పట్టుకున్న నిల్చున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే వదిలిన భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ రికార్డ్స్ మోత మోగిస్తుండగా..ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ఏ రేంజ్ ...

Read More »

భీమ్లా నాయక్‌ నుంచి వీడియోను విడుదల చేసిన చిత్రయూనిట్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా  నాయక్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ గ్లిమ్ప్స్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. పవన్ అగ్రసివ్‌గా రానాను వెతుకుంటూ రావడం.. అడ్డమొచ్చిన రౌడీలను చితక బాదడం ...

Read More »

పవన్‌కు జోడిగా నిత్యా మీనన్

లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత చిత్ర పరిశ్రమ షూటింగ్‌లతో కళకళలాడుతోంది. చిన్న హీరోల నుంచి బడా హీరోలు సెట్‌లో అడుగుపెట్టి సందడి చేస్తున్నారు. పవన్‌కళ్యాణ్ కూడా ఈ నెల రెండో వారం నుంచి తన మలయాళ రీమేక్ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రీకరణలో పాల్గొనున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడిగా టాలెంటెడ్ యాక్టర్ నిత్యామీనన్‌ నటిస్తోంది. హైదరాబాద్ లో మొదలైన ‘ఆచార్య’ షూటింగ్ ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తొలిసారి పవన్‌కల్యాణ్‌ – నిత్యమేనన్‌ జోడీ కట్టనున్నారు. ఇద్దరూ కలిసి ఈ నెల 12 ...

Read More »

పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్

పవన్ కళ్యాణ్‌కి కరోనా పాజిటివ్ అని కన్ఫర్మ్ అయినట్లు తెలుపుతూ ఓ నోట్ రిలీజ్ చేశారు. ”జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈనెల 3వ తేదీన తిరుపతిలో పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొని పవన్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. అనంతరం కరోనా టెస్ట్‌ చేయించుకోగా, నెగెటివ్‌ వచ్చింది. అయినా వైద్యుల సూచన మేరకు ఇన్ని రోజులు వ్యవసాయ క్షేత్రంలో క్వారంటైన్‌లో ఉన్నారు. తాజాగా కొద్ది పాటి జ్వరం, ఒళ్లు నొప్పులు ఇబ్బంది ...

Read More »

వకీల్‌సాబ్‌ రివ్యూ

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినా.. ఆ తర్వాత అంతే పవర్‌ఫుల్‌గా వకీల్‌సాబ్‌ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంతో దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన మళ్లీ వెండితెరపై కనిపించారు. ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్‌ 9న విడుదలైన ఈ సినిమాలో పవర్‌స్టార్‌ అభిమానుల ఊహకు తగ్గట్టుగా …ఇమేజ్‌ ఏమాత్రం తగ్గకుండా ఉందా.. లేక నిరుత్సాహపరుస్తుందా అన్నది చూద్దామా..! పల్లవి (నివేథా థామస్‌), జరీనా (అంజలి), దివ్య (అనన్య ...

Read More »

మెట్రో రైల్లో పవన్‌ కళ్యాణ్‌ ప్రయాణం

వకీల్‌సాబ్‌ షూటింగ్‌ నిమిత్తం పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ మియాపూర్‌ వెళ్లాల్సి వచ్చింది. తదనుగుణంగా పవన్‌కళ్యాణ్‌ గురువారం రైల్వే స్టేషన్‌లో సాధారణ ప్రయాణికుడిలా చెకింగ్‌ ప్రక్రియ, ఎంట్రీ విధానాన్ని పాటించారు. మెట్రోరైలులో మియాపూర్‌ వరకు ప్రయాణించారు. ఆ ప్రయాణంలో తోటి ప్రయాణీకులతోనూ ముచ్చటించారు. పవన్‌కళ్యాణ్‌ పక్కనే ద్రాక్షారామం, సత్యవాడ ప్రాంతాలవారు కూర్చున్నారు. అందులో ద్రాక్షారామానికి చెందిన చిన్న సత్యనారాయణ అనే రైతును పలకరించారు. పంటల గురించి అడిగి తెలుసుకున్నారు. దానికి ఆయన స్పందిస్తూ వర్షాల కారణంగా వ్యవసాయం బాగా దెబ్బతిన్నదని ఆయనతో చెప్పారు. తమ కుటుంబలోనూ, ప్రాంతంలోనూ ...

Read More »

చిరంజీవి కొత్త సినిమాపై పవన్ కళ్యాణ్ క్లియర్ హింట్

చిరంజీవి- మెహర్ రమేష్ మూవీ కన్ఫర్మ్. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్లుగా చెక్కర్లు కొడుతున్న వార్త. దానికి కారణం చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణే. గత నెల రోజుల నుంచే నుంచే మెహర్ రమేష్- చిరంజీవి కాంబోలో కొత్త సినిమా రానుందనే వార్తలు వస్తున్నాయి కానీ అది ఎంతవరకు సాధ్యపడొచ్చు అనే కోణంలో చర్చించుకున్నారు జనం. అయితే తాజాగా ఆ చర్చలకు ఫుల్‌స్టాప్ పెట్టేలా వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతోందని క్లియర్ హింట్ ఇచ్చారు పవర్ స్టార్ కాస్త గ్యాప్ తీసుకొని తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరు.. ...

Read More »

నితిన్‌ పెళ్ళిలో పవన్ కళ్యాణ్

హీరో నితిన్‌, షాలిని వివాహ వేడుక జూలై 26 రాత్రి 8:30 గంటలకు హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరుకానున్నారు. అయితే శుక్రవారం నితిన్‌ పెళ్లికొడుకు ఫంక్షన్‌ నిర్వహించారు. ఈ ఫంక్షన్‌కు నితిన్‌ ఎంతో అభిమానించే పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఇంకా హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ నిర్మాత చినబాబుతో పాటు మరికొందరు హాజరైయ్యారు. అయితే నితిన్‌ పెళ్లి వేడుకకు పవన్‌ హాజరవ్వడం లేదని, ...

Read More »