సమంత, పూజాహెగ్డేల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోంది. ఎందుకంటే మొదటగా.. పూజాహెగ్డే మజిలి పోస్టర్‌ను పోస్ట్ చేసి ఈమె అందంగా ఉంందా? అని సమంతను ప్రశ్నించినట్లుగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి అందరినీ షాక్‌కు గురిచేసింది. అయితే ఈ పోస్ట్‌పై పూజాహెగ్డే స్పందిస్తూ.. ఈ పోస్ట్ తను చేయలేదని..తన ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని తెలిపింది. ఈ చర్యపై తాను క్షమాపణలు కూడా చెప్పింది. ఏదిఏమైనా పూజా చేసిన పోస్ట్‌పై అటు సమంత అభిమానులు కానీ, ఇటు పూజాహెగ్డే ఫ్యాన్స్ కానీ కొంత హార్ట్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ...
Read More »Tag Archives: pooja hedge
తెలుగు అభిమానుల కోసం ‘బుట్టబొమ్మ’ సూచనలు
కరోనా మహమ్మారిని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పలు సూచనలు చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తెలుగు అభిమానుల కోసం విడుదల చేసిన ఈ వీడియోలో తెలుగులోనే మాట్లాడుతూ ఆశ్చర్యపరిచారు. ‘హారు నేను మీ పూజా హెగ్డే. తెలుగు ప్రజలు అందరికీ నమస్కారం. ఇప్పుడు కంటికి కనిపించని శత్రువు కరోనాతో మనమంతా యుద్ధం చేస్తున్నాం. ఇందులో విజయం సాధించాలంటే ఇంట్లోనే ఉండాలి. ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు వెళ్లవద్దు. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్, గ్లవ్స్ ...
Read More »