Tag Archives: priyanka gandhi

ప్రియాంక గాంధీని అడ్డుకున్న పోలీసులు

యుపిలోని సీతాపూర్‌ వద్ద కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. లఖింపూర్‌ ఖేరీలో నిన్న నలుగురు రైతులు సహా 8 మంది మఅతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సోమవారం ఉదయం ప్రియాంక వెళ్తుండగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులపై ప్రియాంక గాంధీ మండిపడ్డారు. బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడిచేందుకు వెళ్తున్నానని ప్రియాంక వాదించారు. తాము ఎలాంటి నేరం చేయలేదని, ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తనకు లీగల్‌ ఆర్డర్‌ ఇచ్చి అడ్డుకోవాలన్నారు. ఒక వేళ తనను ...

Read More »

ఢిల్లీలో ప్రియాంక గాంధీ ధర్నా

కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ఢిల్లీలో ధర్నా చేపట్టారు. హత్రాస్‌ బాధితురాలికి న్యాయం జరగాలంటూ డిమాండ్‌ చేశారు. హత్రాస్‌ ఘటనపై దేశమంతా స్పందించాలని ఆమె కోరారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయమూ దక్కలేదని అన్నారు. అంత్యక్రియలు కూడా కుటుంబ సభ్యులు నిర్వహించలేకపోయారని పేర్కొన్నారు. ఇది మన దేశ సంప్రదాయం కానేకాదని అన్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకూ అంతా కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. యుపిలోని హత్రాస్‌లో దళిత యువతిపై సామూహిక అత్యాచారం చేయడంతో ఢిల్లీలో చికిత్స పొందుతూ బాధితురాలు ఇటీవల మృతిచెందిన ...

Read More »

యూపీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియాంక గాంధీ

యూపీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియాంక గాంధీ

ఉత్తరప్రదేశ్ సర్కార్‌పై కాంగ్రెస్‌ పా​ర్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. గడిచిన 15 రోజుల్లో రాష్ట్రంలో 100 మంది హత్య గురయ్యారని అన్నారు. ఈ మేరకు మంగళవారం తన ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ పోస్ట్‌ చేశారు. ‘ఉత్తర ప్రదేశ్‌లో గత 15 రోజుల్లో వంద మంది హత్య చేయబడ్డారు. మూడు రోజుల క్రితం పచౌరి కుటుంబానికి చెందిన ఐదు మృతదేహాలను ఎటాలో అనుమానాస్పద పరిస్థితులలో పోలీసులు కనుగొన్నారు. వారికి ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. దీనికి ఎవరి హస్తం ...

Read More »

యోగి ఆదిత్యనాథ్‌ కి ప్రియాంక గాంధీ లేఖ

కోవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో రైతులు, కార్మికులు, ఎంఎన్ఆర్‌ఈజీఏ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కోరారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ చట్టం కింద వర్కర్లకు రేషన్ అందజేస్తుండటాన్ని ఆమె అభినందించారు. అసంఘటిత రంగ కార్మికులకు కూడా ఆర్థిక సాయం అందజేయాలని కోరారు. ఈ మేరకు యోగి ఆదిత్యానాథ్‌కు ప్రియాంక ఒక లేఖ రాశారు.

Read More »