టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మంగళవారం ఆమే స్వయంగా ట్విటర్ వేదికగా తెలిపారు. ‘నేను కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. వెంటనే హోం క్వారంటైన్లోకి వెళ్లాను.’ అని పేర్కొన్నారు. అలాగే ఇటీవల తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రకుల్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు.
Read More »Tag Archives: rakhul
రేపు ఎన్‌సిబి ముందు హాజరౌతున్న రకుల్
డ్రగ్స్ కేసులో కలకలం రేపిన వారి పేర్లలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ పేరుంది. డ్రగ్స్ కేసు విచారణకు మూడు రోజుల్లో హాజరు కావాలని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నోటీసులు జారీ చేసింది. అయితే నాకెలాంటి నోటీసులు అందలేదని రకుల్ ప్రీతిసింగ్ మాటమార్చడం గమనార్హం. రకుల్ వ్యాఖ్యలను ఎన్‌సిబి ఖండిస్తోంది. మేము వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించాం. చివరకు వాట్సాప్‌లో కూడా సమన్లు పంపాము. కానీ ఆమె స్పందించలేదు. రేపు కూడా ఆమె విచారణకు హాజరు కాకపోయినా.. ఏవైనా ...
Read More »కరణం మల్లేశ్వరి పాత్రలో రకుల్ ప్రీత్?
తెలుగులో బయోపిక్‌ల టైమ్ నడుస్తోంది. ఇటీవల సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన ‘మహానటి’ అనూహ్య విజయాన్ని సాధించడంతో చాలా మంది మరిన్ని జీవిఒత కథల్ని తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాజాగా 2000లో ఒలింపిక్ మొడల్‌ని మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కు అందించి చరిత్ర సష్టించింది కరణం మల్లేశ్వరి. ఆమె జీవిత కథ ఆధారంగా త్వరలో ఓ సినిమా రాబోతోంది. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. కరణం మళ్లేశ్వరి పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని కోన ...
Read More »రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో మద్యం బాటిళ్లు
గత రెండుమూడు రోజులుగా రకుల్ ప్రీత్ సింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చేతిలో ఓ రెండు బాటిల్స్ పట్టుకొని నెమ్మదిగా రోడ్డు దాటుతూ కనిపిస్తోంది రకుల్. అయితే ఆ బాటిల్స్ ఏంటనేవి మాత్రం స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ”రకుల్ ప్రీత్ సింగ్ మద్యం కొనుగోలు చేసింది.. కావాలంటే ఆమె చేతిలో ఉన్న మద్యం బాటిళ్లు చూడండి” అని పేర్కొంటున్నారు నెటిజన్స్. వీడియో చూస్తుంటే అలాగే అనిపిస్తుండటంతో అందరూ ...
Read More »