Tag Archives: sanitizer uses

చేతులు కడిగేందుకు శానిటైజర్ వాడుతున్నారా.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

ఉరుకుల పరుగుల జీవితంలో మనం అనేక విషయాలను మర్చిపోతుంటాం. అందులో ముఖ్యంగా చేతులు కడుక్కోవటం. రోజు మొత్తంలో మన చేతులు అపరిశుభ్ర ప్రదేశాలెన్నిటినో తాకుతూ ఉంటాయి. డబ్బులను లెక్కపెడతాం, డోర్‌ హ్యాండిల్స్‌ పట్టుకుంటాం, షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ ఉంటాం, ఒక్కోసారి చేయి అడ్డు పెట్టుకుని తుమ్మేస్తాం, దగ్గుతాం. ఇలాంటి పనులెన్నిటికో చేతులను ఉపయోగిస్తాం కాబట్టి సూక్ష్మక్రిముల నుంచి రక్షణ పొందాలంటే తప్పనిసరిగా హ్యాండ్‌ శానిటైజర్‌ ఉండాలి. బిజీగా ఉన్న జీవితంలో అన్ని పనులు త్వరత్వరగా చేస్తుంటాం . ఫుడ్ కూడా త్వరత్వరగా తింటూ ఉంటాం. ...

Read More »