Tag Archives: Sharwanand

శర్వానంద్ మూడు సినిమాల్లో తండ్రి పాత్రలో నటిస్తున్నాడా..?

శర్వానంద్ 2022లో ఒకే ఒక జీవితంతో మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత ఒక సినిమా ప్రకటించినా మొన్నటిదాకా కూడా ఎలాంటి అప్డేట్స్ లేవు. కానీ ఇటీవల శర్వానంద్ పుట్టిన రోజున ఒకేసారి తన నెక్స్ట్ మూడు సినిమాల అప్డేట్స్ ఇచ్చాడు. శర్వా 35వ సినిమా టైటిల్ ‘మనమే’ అని ప్రకటించారు. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ లో ఒక బాబు చెయ్యి పట్టుకొని నిల్చున్నాడు దీంతో ఇందులో శర్వానంద్ ...

Read More »

తండ్ర‌య్యిన టాలీవుడ్ యంగ్ హీరో…

టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ తండ్ర‌య్యాడు. శ‌ర్వా త‌న 40వ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. అత‌ని భార్య ర‌క్షితా రెడ్డి పండంటి పాప‌కు జ‌న్మ‌నిచ్చింది. త‌న చిన్నారికి లీలా దేవీ మైనేని అని నామక‌ర‌ణం చేసారట. కాగా, శ‌ర్వానంద్‌, ర‌క్షితారెడ్డి జంట‌కు 2023 జూన్‌లో వివాహ‌మైది. శ‌ర్వా భార్య హైకోర్టు న్యాయ‌వాది కూతురు. ఇక శ‌ర్వానంద్ ఇవాళ త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా తాను న‌టిస్తున్న‌ మూడు కొత్త‌ సినిమాల అప్‌డేట్స్ ఇచ్చింది.వాటిలో ఒకటి చివ‌రి ...

Read More »

శర్వా 35వ మూవీ టైటిల్ ఫిక్స్..

శర్వానంద్ రెండేళ్ల క్రిందట ఒకే ఒక జీవితంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తన 35వ చిత్రాన్ని అనౌన్స్ చేసారు. అయితే మధ్యలో శర్వా తన ఎంగేజ్మెంట్, మ్యారేజ్ పనుల్లో పడడంతో.. ఆ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈ మూవీ టైటిల్ ని నేడు అనౌన్స్ చేసారు.ఈ చిత్రానికి మనమే అనే క్లాసీ టైటిల్ ని ఖరారు చేసారు. ఇక ఈ టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ ...

Read More »

ఆడవాళ్లు మీకు జోహార్లు

డైరెక్టర్ తిరుమల కిషోర్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు.. ఇందులో శర్వానంద్ జోడిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ఫస్ట్‌లుక్‌లు సినిమాకు మంచి పాజిటివ్‌ బజ్‌ను తీసుకొచ్చాయి. ఇందులో ఖుష్బు, రాధిక శరత్‌ కుమార్‌ వంటి సీనియర్‌ నటీమణులు నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది ...

Read More »

ఫిబ్రవరిలో శర్వానంద్‌ ‘ఒకే ఒక జీవితం’

యంగ్ హీరో శర్వానంద్ కెరీర్‌‏లో 30వ సినిమాగా రూపొందుతోన్న మైల్ స్టోన్ మూవీ ఒకే ఒక జీవితం. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా, సైఫై సినిమాకు తరుణ్ భాస్కర్‌ మాటలను అందించారు.దీపావళి సందర్బంగా ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఇక ఈ సందర్భంగా విడుదల ...

Read More »

రానా, శర్వానంద్ ల మల్టీస్టారర్

హీరో రానా దగ్గుబాటి ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్‌ సినిమాల పైన ఆసక్తి చూపిస్తున్నట్లు కనబడుతుంది. పవన్‌ కళ్యాణ్‌తో కలిసి ‘భీమ్లా నాయక్‌’ చిత్రంలో నటిస్తూనే… ఇప్పుడు నటుడు శర్వానంద్‌తో కలిసి మరో మల్టీస్టారర్‌ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు. ఇంకా ఈ చిత్రంలోని నటీనటులను త్వరలోనే వెల్లడించనున్నారు.

Read More »

‘జాను’ రివ్యూ

'జాను' రివ్యూ

శర్వానంద్ హీరోగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా హీరోయిన్ గా సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ డ్రామా చిత్రం “జాను”. తమిళ్ లో విజయ్ సేతుపతి హీరోగా త్రిష హీరోయిన్ గా తెరకెక్కిన “96” చిత్రానికి రీమేక్ తెరకెక్కిన “జాను” చిత్రం అంతే హైప్ తో టాలీవుడ్ నుంచి విడుదలయ్యింది.మరి ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం. కథ : కథలోకి వెళ్లినట్టయితే రామ్(శర్వానంద్) ఓ వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్.కొన్ని పరిస్థితుల రీత్యా ...

Read More »

‘జాను’ సినిమాకు హ్యాండ్ కర్చీఫ్‌తో వెళ్లండి: సమంత

‘జాను’ సినిమాకు హ్యాండ్ కర్చీఫ్‌తో వెళ్లండి

‘జాను’ సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లే ప్రతి ఒక్కరూ తమతో పాటు హ్యాండ్ కర్చీఫ్‌లు తీసుకువెళ్లాలని సమంత అక్కినేని సలహా ఇచ్చారు. సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికీ హ్యాండ్ కర్చీఫ్ అవసరం ఉంటుందని అన్నారు. శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘జాను’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96’కి ఇది రీమేక్. మాతృకకు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగు వర్షన్‌నూ డైరెక్ట్ చేశారు. గోవింద్ వసంత సంగీతం సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ ...

Read More »