Tag Archives: siva

శివుడు మ‌న్మ‌థున్ని మూడో కన్నుతో భస్మం చేసిన ప్రాంతం ఇదే..!

అసోంలో, గౌహతికి సమీపంలో బ్రహ్మపుత్ర నది మధ్యలో ఒక దీవి వుంది. పీకాక్ ఆకారంలా వున్న ఆ దీవిని పీకాక్ ఐలెండ్ అంటారు. ఈ పీకాక్ ఐలెండ్ ప్రపంచంలో మనుషులు నివాసమున్న అతి చిన్న దీవిగా కూడా పేరు పొందింది. ఆ దీవిలో ఒక శివాలయం. ఆ ఆలయంలో శివుడు పేరు ఉమానంద. ఈ ఆలయం చేరటానికి బ్రహ్మపుత్ర నది మీద లాంచీలో వెళ్ళాలి. ప్రయాణ సమయం 20 నిముషాలు పడుతుంది. అంతకుముందు లాంచీ దాకా ఒక అర కిలో మీటరు దూరం నడవాలి. ...

Read More »