Tag Archives: sujith

చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ వెనుక ప్రభాస్ హస్తం

మెగాస్టార్ చిరంజీవికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో మంచి అనుబంధం ఉంది. ఒక హీరోకి ఉండాల్సిన లక్షణాలన్నీ ప్రభాస్‌లో ఉన్నాయంటూ అప్పుడెప్పుడే ‘రాఘవేంద్ర’ సినిమా సమయంలోనే చిరంజీవి ప్రశంసించారు. ప్రభాస్‌కు కూడా చిరంజీవి అంటే ఎంతో గౌరవం. ఆ అనుబంధం, గౌరవంతోనే చిరంజీవికి ప్రభాస్ సలహా ఇచ్చారట. మోహన్‌లాల్ హీరోగా మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి హీరోగా నటించనున్నారు. ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మించనున్నారు. నిజానికి ‘లూసిఫర్’ రీమేక్ రైట్స్ కొనుగోలు ...

Read More »