Tag Archives: telugu health tips

అనాస పండుతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందా?

కరోనా వైరస్ నేపథ్యంలో శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం కోసం ప్రతి ఒక్కరూ అన్వేషిస్తున్నారు. చాలామంది వంటింటి చిట్కాలు పాటిస్తుంటే. కొందరు పండ్లు, కూరగాయల ద్వారా శరీరానికి రోగ నిరోధక శక్తి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నోటికి రుచి.. శరీరానికి ఆరోగ్యాన్ని అందించే ‘అనాస పండు’ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిందే. ఔనండి.. అనాస పండు (పైనాపిల్)తో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. తద్వారా కరోనా వైరస్‌పై పోరాడే శక్తిని కూడగట్టుకోవచ్చు. మరి, అనాస పండు తినడం వల్ల ...

Read More »

ప్రెగ్నెంట్స్ గుడ్డు తినొచ్చా..

పిల్లల్ని కనాలన్న ఆలోచన ప్రతి మహిళకి ఉంటుంది. చాలా మందికి ఇదో వరం లాంటిది కూడా.. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా మెలగాలి. తినే ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు గుడ్డు తినొచ్చా.. తినడం వల్ల వారి శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి.. పుట్టబోయే పిల్లలకి ఎలాంటి మేలు జరుగుతుంది.. ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి.. గర్భవతులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో వారు తీసుకునే ఆహారం ...

Read More »

ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోండిలా..

పగిలిన పాదాలు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి. ఈ సమస్యతో నడిచేటప్పుడు తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. చాలా మంది చర్మ ఆరోగ్యాన్ని చూసుకుంటారు. కానీ, పాదాలను పట్టించుకోరు. శరీరాన్ని పట్టించుకుని పాదాలను వదిలేస్తే పగుళ్లు ఏర్పడి కొన్నిసార్లు అవి ఇన్ఫెక్షన్‌గా మారే అవకాశం ఉంది. కాలంతో సంబంధం లేకుండా పాదాలకు పగుళ్ళు ఏర్పడతాయి. వేడి నీరు, అధిక స్క్రబ్, చెప్పులు పాదాలు పగలటానికి కారణమవుతాయి. పాదాలు పగలడం వల్ల నడవటానికి ఇబ్బందిగా ఉంటుంది. మరియు అందవీహనంగా కనిపిస్తాయి. పాదాల పగుళ్లకు అనేక కారణాలు ...

Read More »