Tag Archives: vellampalli

మంగళగిరి నుంచి లోకేశ్ ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేడు..?

టీడీపీ యువనేత నారా లోకేశ్ దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యారని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేశ్ జీవితంలో ఎమ్మెల్యే కాలేరని… అసెంబ్లీలో అడుగు పెట్టలేరని అన్నారు. వైసీపీలో మిగిలి పోయిన స్క్రాప్ టీడీపీలోకి వచ్చిందని… ఆ స్క్రాప్ ను చూసి పిచ్చి వేషాలు వేయొద్దని లోకేశ్ కు వార్నింగ్ ఇచ్చారు. విజయవాడ మధుర నగర్ 29వ డివిజన్ లో గడప గడపకు కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ...

Read More »

ఉగాదికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు-వెల్లంపల్లి శ్రీనివాస్

ఉగాదికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు-వెల్లంపల్లి శ్రీనివాస్

ఉగాది నాడు ఇళ్లు లేని 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేలా చర్యలు చేపడుతున్నామని, విజయవాడ నగరంలో 50 వేల మంది ఇళ్లు లేనివారిని గుర్తించామని చెప్పారు. బుధవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 26వ డివిజన్‌లో 91 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెల్లంపలి​ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సామాన్యుడి సొంతింటి కల నెరవేర్చాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ...

Read More »