ఈ కూరగాయలని వండకుండా తింటేనే మంచిది..

1. వండడం, ఉడకబెట్టడం, వేయించడం వల్ల కొన్ని ఆహార పదార్ధాలలో ఉండే పోషకాలు నశించిపోతాయి, ముఖ్యంగా విటమిన్ సీ, విటమిన్ బీ. కొన్ని కూరగాయలు పచ్చిగా తినడం వల్లే వాటి వల్ల మేలు జరుగుతుంది..

2. బ్రకోలీ – బ్రకోలీ విటమిన్ సీ, కాల్షియం తోటీ సమృద్ధమైనది. ఇందులో సల్ఫొరఫేన్ అనే కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బ్రకొలీని ఉడకబెట్టడం వల్ల ఈ సల్ఫొరఫేన్ డెబ్భై శాతం వరకూ పోతుందని నిపుణులు అంటున్నారు.


3. పచ్చికొబ్బరి – పచ్చికొబ్బరి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. పైగా పచ్చి కొబ్బరిలో హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి. కానీ, ఎండు కొబ్బరిలో ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఏమీ ఉండకపోవచ్చు.

కార్బోహైడ్రేట్స్ కూడా పెరుగుతాయి.

5. కాప్సికమ్ – కాప్సికమ్‌లో చాలా ఎక్కువ విటమిన్ సీ ఉంటుంది. విటమిన్ సీ కి వేడికి చనిపోతుంది. దాంతో కాప్సికం ని వండినప్పుడు అందులో ఉన్న విటమిన్ సీ మొత్తం పోతుంది.

6. బెర్రీఎస్ – తాజా బెర్రీస్ లో నీళ్ళల్లో కలిసిపోయే విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వాటిని ఎండబెట్టినప్పుడు అవన్నీ పోతాయి. పైగా ఆ ప్రాసెస్ లో బెర్రీస్ లో ఉన్న కాలరీలు పెరుగుతాయి.