లోక్ సభలో నారా చంద్రబాబు నాయుడుని కడిగిపారేసిన టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చంద్రబాబు అవినీతి పరుడని తెలిసి కూడా సిగ్గు లేకుండా ఎన్డీయేలో ఎలా చేర్చుకున్నారు. బాబు అవినీతిని దేశమంతా చూసింది అయినా అలాంటివాడితో సిగ్గు వదిలేసి మీరెలా పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో చేతులు కలపగానే చంద్రబాబు నిజయితీపరుడు అయిపోయాడా ఈడీ సీబీఐ ఎందుకు అతడ్ని అరెస్ట్ చేయడం లేదు.