తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి కోసం నిన్న ఒక్క రోజే 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో తిరుమల శ్రీవారి కోసం నిన్న ఒక్క రోజే సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అటు తిరుమల శ్రీవారిని నిన్న ఒక్క రోజే 76,665 మంది భక్తులు దర్శించుకున్నారు. అటు తిరుమల శ్రీవారికి నిన్న ఒక్క రోజే 31,377 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే, తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నిన్న ఒక్క రోజే 4.58 కోట్లుగా నమోదు అయింది.