వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియాపై ప్రభుత్వం క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు..

ysrcp-04.jpg

ప్రభుత్వ పెద్దల మాటలు విని వ్యవస్థను భ్రష్టు పట్టించవద్దు. డిపార్ట్మెంట్ ను నిర్వీర్యం చేయవద్దని కోరుతున్నాం. 41a నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టులు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వటం లేదు. నాలగైదు స్టేషన్లు తిప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అధికార కూటమికి తలొంచి అక్రమ కేసులు పెడితే ప్రయివేటు కేసులు వేస్తాం. ప్రభుత్వం ఇచ్చిన లెక్కలతో కార్టూన్లు వేసినా కేసులు పెడుతున్నారు. టీవీల్లో వచ్చే వార్తలను పోస్టు చేసినా కూడా కేసులు పెట్టటం ఏంటి అని మనోహర్ రెడ్డి ప్రశ్నించారు.

Share this post

scroll to top