Tag Archives: 4days

నాలుగు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయం

నాలుగు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. కాసేపటి క్రితమే బీఏసీ సమావేశం ముగిసింది. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని ఈ సందర్బంగా నిర్ణయం తీసుకున్నారు. దింతో ఈ నెల 8 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి.. ఎల్లుండి 7వ తేదీన బడ్జెట్ ఉంటుంది. అటు బీఏసీని బాయ్‌కాట్‌ చేసింది టీడీపీ. కాగా, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తూ.. విజయవాడలో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించామన్నారు.సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. మా ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్లు ...

Read More »