ఎ.ఆర్. రెహమాన్ ఇటీవల ’99 సాంగ్స్ అనే పాన్ ఇండియా మూవీని నిర్మించి, విడుదల చేశారు. తాజాగా వర్చువల్ రియాలిటీ మూవీ అయిన ‘లే మాస్క్’ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రస్తుతం జరుగుతున్న కాన్స్ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. 75 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని అక్కడి వ్యూవర్స్ కోసం 36 నిమిషాలకు కుదించారు. రెహమాన్ భార్య సైరా ఇచ్చిన ఐడియాలో ఈ చిత్రం రూపుద్దికుంది. అంతర్జాతీయ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ, అత్యుత్తమ సాంకేతిక ...
Read More »Entertainment
‘సర్కారు వారి పాట’ విజయోత్సవ వేడుకల్లో హీరో మహేష్‌బాబు
సర్కారు వారి పాట సినిమాను విజయవంతం చేసిన అభిమానుల రుణం తీర్చుకోలేనిదని సినీ హీరో మహేష్‌బాబు అన్నారు. ఈ సినిమా విజయోత్సవ వేడుకలు కర్నూలులోని ఎస్టిబిసి కళాశాల మైదానంలో సోమవారం జరిగాయి. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ ఒక్కడు సినిమా సమయంలో షూటింగ్ కోసం కర్నూలుకు వచ్చానన్నారు. అభిమానులు ఇచ్చిన విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. కరోనా వల్ల ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని తెలిపారు. అభిమానులు ఎప్పుడూ తన గుండెల్లో ఉంటారని, ఇంకా మంచి సినిమాలు తీస్తూనే ఉంటానని పేర్కొన్నారు. అభిమానుల ...
Read More »తమిళ హీరో ఉదయ నిధి స్టాలిన్ సంచలన నిర్ణయం
తమిళ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆయన సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ సినిమా ఇండిస్టీలో మంచి క్రేజ్, మార్కెట్ ఉన్న హీరోలలో ఆయన కూడా ఒకరు. త్వరలో ఆయన హీరోగా నటించిన ‘నెంజుకు నీధి’ అనే సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. మే 20న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను బాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘ఆర్టికల్ 15’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కించారు. సెల్వరాజ్ దర్శకత్వంలో ‘మామన్నన్’ సినిమాను చేస్తున్నారు. ఈ ...
Read More »‘ఆర్ఆర్ఆర్’ 500 సెంటర్లలో 50 రోజులు పూర్తి
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన పాన్ ఇండియన్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ . ఈ సినిమాను అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మార్చి 25వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా 500 థియేటర్లలో విజయవంతగా 50 రోజులను పూర్తిచేసుకుంది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో 50 రోజులను పూర్తి చేసుకున్న సినిమా ...
Read More »20న ఒటిటిలో ‘ఆర్ఆర్ఆర్’
రామ్‌చరణ్, జూనియర్ ఎన్టిఆర్ మల్లీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఒటిటి ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కావడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం. ఈనెల 20 నుంచి ప్రముఖ ఒటిటి ప్లాట్‌ఫాం జీ5లో ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Read More »వెబ్‌సిరీస్‌తో సోనాలి బింద్రే రీ ఎంట్రీ
సోనాలి బింద్రే జీ5 ఓటీటీలో రాబోతున్న ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే వెబ్ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. వినరు వైకుల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రచయిత మైక్ బార్ట్లెట్ కథను అందించారు. మీడియా ఛానళ్ల ఛాంబర్స్‌లో జరిగే సన్నివేశాలు ఆధారంగా సిరీస్ ఉండబోతుందని దర్శకుడు తెలిపారు. వార్తల కోసం జర్నలిస్టులు ఎదుర్కొనే సవాళ్లు, ఒత్తిళ్లుఇందులో చూపించనున్నారు. ఈ చిత్రంలో శ్రియా పిల్గావ్కర్, జైదీప్ అహ్లావత్, ఇంద్రనీల్ సేన్‌గుప్తా, తరుక్ రైనా, ఆకాష్ ఖురానా, కిరణ్ కుమార్ నటిస్తున్నారు.
Read More »సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన మహేష్
ఒక పక్క హీరోగా నటిస్తూనే మరోపక్క నిర్మాణ రంగంలో కూడా విజయాలను అందుకుంటున్న మహేష్ బాబు ‘జిఎంబి’ ఎంటర్టైన్మెంట్ పేరుతో పలు సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా ఎఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థతో కలిసి ‘మేజర్’ సినిమాను నిర్మించిన విషయం విదితమే. ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌లో పాల్గన్న ఆయన విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తన తండ్రి కృష్ట బయోపిక్‌పై స్పందించారు. ‘మీ అభిమానులకు కృష్ణ గారి బయోపిక్ ఎప్పుడు అందిస్తారు?’ అని విలేకరి అడుగగా ‘కృష్ణ గారి ...
Read More »తల్లి కాబోతున్న హీరోయిన్ నమిత.
హీరోయిన్ నమిత తల్లికాబోతుంది. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె బేబీ బంప్ ఫొటోను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. అలాగే తన మాతృత్వపు అనుభూతల గురించి పోస్ట్‌లో తెలిపింది. ‘మాతృత్వం.. నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నా ముఖంలో చిరునవ్వు వచ్చింది. నేను మారాను, నాలోనూ మార్పు మొదలైంది. ఎన్నోరోజులుగా మాతృత్వ అనుభూతి కోసం ఎదురుచూశా. ఇప్పుడు నా చిన్నారి కిక్స్ కొత్త అనుభూతినిస్తున్నాయి. ఈ ఫీలింగ్ ఎప్పుడూ లేని కొత్త ఫీలింగ్’ అంటూ నమిత పోస్ట్‌లో రాసుకొచ్చింది.
Read More »మొదటిసారి కొడుకు ఫొటో షేర్ చేసిన కాజల్
కాజల్ అగర్వాల్ ఇటీవల ఓ పడంటి మగబిడ్డకు జన్మనచ్చిని సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటి వరకూ తన కుమారుడి ఫొటోలను ఎక్కడా బయట పెట్టలేదు. అయితే.. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని తన కుమారుడితో కలిసి ఉన్న పలు ఫొటోలను తాజాగా షేర్ చేశారు. ఈ ఫొటోల్లో ఆ చిన్నారి ముఖం కన్పించకుండా జాగ్రత్తపడ్డారు. నీల్ అంటే తనకెంత ఇష్టమో తెలియజేస్తూ ఆమె పెట్టిన ఓ పోస్ట్ సమంత, రాశీఖన్నా, హన్సిక.. ఇలా పలువురు సెలబ్రిటీల్నీ ఆకర్షించింది.
Read More »నయనతార వివాహతేదీ ఎప్పుడంటే…?!
ప్రముఖ స్టార్ హీరోయిన్ నయనతార త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలపై నయన్ స్పందించి.. ‘నా పెళ్లికి సంబంధించిన వార్తలన్నీ కేవలం పుకార్లే. నేను పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటాను. అప్పటివరకు ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేయొద్దు’ అని అన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. వచ్చే నెల జూన్ 9న తిరుమలలో వీరి వివాహం జరగనున్నట్లు ...
Read More »