Tag Archives: kamal haasan

కమల్‌ నటన గురించి మాట్లాడే అర్హత నాకు లేదు.. మహేష్‌

‘ఇప్పటి సినిమాల్లో న్యూ ఏజ్‌ కల్ట్‌ క్లాసిక్‌ విక్రమ్‌. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ . లోకేశ్‌ కనగరాజ్‌.. నేను మిమ్మల్ని కలిసి.. విక్రమ్‌ సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకూ చిత్రీకరణ ఎలా జరిగిందో తెలుసుకుంటా. ఈసినిమా అన్ని రకాలుగా మైండ్‌ బ్లోయింగ్‌. ఈ సినిమాలో లెజెండరీ యాక్టర్‌ కమల్‌హాసన్‌ నటన గురించి మాట్లాడే అర్హత నాకు ఇంకా రాలేదు! నా అనుభవం సరిపోదు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఆయన అభిమానిని అయినందుకు చాలా గర్వంగా ఉంది.ఇందులో ఫహద్‌ ఫాజిల్‌, ...

Read More »

మల్టీస్టారర్‌ మూవీలో రజనీ, కమల్‌

దక్షిణ భారత చలనచిత్రంలో తమిళ స్టార్‌ రజనీకాంత్‌, యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లో మల్లీస్టారర్‌ మూవీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆశ నెరవేరబోతోంది. అవును, వీరిద్దరూ కలిసి మల్టీస్టారర్‌ చిత్రంలో నటించబోతున్నారు. ఈ మేరకు దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ చేసిన వ్యాఖ్యలు నిజమనే తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ ఓ భారీ మల్టీస్టారర్‌ తీయబోతున్నట్లు చిత్రసీమలో వార్తలు తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే వీటికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ ప్రకటన చేశారు. బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలయిన ...

Read More »

హాలీవుడ్ రేంజ్‌లో సినిమాలు తీయడంకాదు.. శంకర్‌పై పెద్దాయన ఆగ్రహం

హాలీవుడ్ రేంజ్‌లో సినిమాలు తీయడంకాదు.. శంకర్‌పై పెద్దాయన ఆగ్రహం

దర్శకుడు శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘భారతీయుడు 2’ సెట్‌లో రెండు రోజుల క్రితం భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మొన్న రాత్రి చెన్నైలోని ఈవీపీ స్టూడియోస్‌లో భారీ క్రేన్ కుప్పకూలింది. దాంతో ‘భారతీయుడు 2’ సినిమా కోసం పనిచేస్తున్న ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, లైట్ మెన్ అక్కడికక్కడే చనిపోయారు. కాజల్ అగర్వాల్, కమల్ హాసన్, శంకర్ వెంట్రుక వాసిలో తప్పించుకున్నారు. శంకర్ కాలు విరిగిందని తెలుస్తోంది. మరో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారంతా ప్రస్తుతం ...

Read More »