డ్రగ్స్ ఈ పేరు ఎత్తితే చాలు చాలా మంది ఉలిక్కిపడతారు. వీటికి దూరంగా ఉండాలని పెద్దలు తరచూ చెబుతారు. దీని జోలికి వెళ్లకపోవడమే బెటరని అంటారు. డ్రగ్స్‌కు బానిసగా మారిన యువత సమాజానికి ప్రమాదకరం కూడా. తాజాగా తెలంగాణ 40వేల మంది డ్రగ్స్ బాధితులు ఉన్నట్లు టీ న్యాబ్ వెల్లడించింది. డ్రగ్స్‌పై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఏ మాత్రం తెలంగాణలో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించడానికి వీల్లేదని సంబందిత అధికారులకు సూచన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనివైపు యువత ఆకర్షితులు కాకుండా చూడాలని ఆదేశించారు. తాజాగా తెలంగాణలో 40 వేల మంది డ్రగ్స్ బాధితులు తేలింది.
తెలంగాణలో 40 వేల మంది డ్రగ్స్..
