అలయా ఎఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. ఖాళీ సమయం దొరికినప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా, మరోసారి హాట్ ఫోజులతో దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. స్విమ్ వేర్ తో రెచ్చిపోయి మరి అందాలను ఆరబోసింది. హాట్ డ్రెస్సు లో నేల మీద పడుకుని హాట్ లుక్స్ తో కుర్రాళ్ళ మతి పోగొడుతుంది. ఈ స్టన్నింగ్ లుక్స్ ని షేర్ చేస్తూ గోల్డెన్ హావర్ పిలిచింది నేను సమాధానం ఇచ్చా క్యాప్షన్ రాసుకొచ్చింది. సినిమాల్లో గ్లామరస్ రోల్స్ నే ఎక్కువగా ఎంచుకుంటుంది. 2024 లో శ్రీకాంత్ సినిమాలో మెరిసింది. ప్రస్తుతం, బాలీవుడ్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.
హాట్ ఫోజులతో హీటేక్కిస్తున్న అలయా ఎఫ్..
![alifa-20.jpg](https://manaaksharam.com/wp-content/uploads/2025/01/alifa-20.jpg)