తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయిన రైతులు బలవన్మరణాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇవాళ ఉదయం ఆదిలాబాద్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయిన రైతులు బలవన్మరణాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇవాళ ఉదయం ఆదిలాబాద్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ స్పందించారు.