సోకుల వల వేయడంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని రూటే సపరేటు. సామజిక మాధ్యమాల్లో చురుగ్గా వ్యవహరించడం, ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుండటం ఎప్పటినుంచో హబీగా పెట్టుకుంది దిశా పటానీ. అందాలు ఆరబోయడంలో కూడా వినూత్నత వెతుకుంటున్నారు నేటితరం హీరోయిన్లు. ఇదే బాటలో ఉన్న యంగ్ అండ్ హాట్ లేడీ దిశా పటాని. ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. యువతకు అందాల గాలం వేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తరచూ బికినీల్లో కనిపిస్తూ అభిమానుల మతి పోగొడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు తన ఇన్స్ స్టా వేదికగా షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట హీటు పెంచాయి.
నేటితరం హీరోయిన్లు. ఇదే బాటలో..
