స్పీడు పెంచిన కర్లీ బ్యూటీ..

anupama-03.jpg

పదేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న కెరియర్ లో హై పాయింట్ ని మాత్రం చూడలేకపోయారు మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. మంచి హిట్స్ ఉన్న స్టార్ లీగ్ లో ఈ బ్యూటీ పేరు కనిపించలేదు. కానీ అప్ కమింగ్ సినిమాలతో ఆ కోరిక కూడా తీరబోతుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఈ బ్యూటీ. ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం. రౌడీ బాయ్స్, కార్తికేయ 2, టిల్లు స్క్వేర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించిన అనుపమ ఇప్పుడు మరింత జోష్ తో దూసుకుపోతున్నారు.

కెరియర్ మంచి ఫామ్ లోకి రావడంతో ఈసారి గాడి తప్పకుండా ఉండేలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అదే టైంలో వరుస సినిమాలు చేస్తూ స్పీడ్ చూపిస్తున్నారు. అప్ కమింగ్ సినిమాల్లో గ్లామర్ డోస్ కూడా పెంచే అభిమానులను అలరిస్తున్నారు. రీసెంట్ గా డ్రాగన్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అనుపమ ప్రెజెంట్ వరుస సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు. అప్ కమింగ్ సినిమాల్లో గ్లామర్ డోస్ కూడా పెంచే అభిమానులను అలరిస్తున్నారు. రీసెంట్ గా డ్రాగన్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అనుపమ ప్రెజెంట్ వరుస సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు.

Share this post

scroll to top