భారత్ – పాకిస్తాన్ యుద్ధంపై జ్యోతిష్యుడు వేణు స్వామి స్పందించారు. భారత్ – పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందని తాను ముందే చెప్పాను అంటూ జ్యోతిష్యుడు వేణు స్వామి తెలిపారు. యుద్ధం జరుగుతుందని తాను ముందే చెప్పానంటూ ఓ పాత వీడియోని గుర్తు చేశారు. ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద నాయకులు, నటులు మరణిస్తారంటూ జోస్యం చెప్పారు. ఉగాది పది రోజులు ముందుగా వీడియోని చేశాను అన్నారు. పాకిస్తాన్ 80 శాతం వరకు నాశనం అయ్యే అవకాశం ఉందన్నారు. ఆర్థిక మాధ్యం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందన్నారు.
భారత్-పాక్ యుద్ధంపై వేణు స్వామి సంచలన జోస్యం..
