సంచాలక్‌గా రోహిణి గందరగోళం..

bigg-boss-6.jpg

నిలబెట్టు పడగొట్టు టాస్కులో రోహిణి సంచాలక్‌గా కన్ఫ్యూజ్ అయిపోయింది. రూల్స్ ప్రకారం జరిగిందా? అంటూ టాస్కు గురించి రోహిణిని బిగ్ బాస్ అడిగాడు. దీంతో ప్రేరణ కంభం, విష్ణు ప్రియా భీమనేని మాత్రమే కాస్త రూల్స్ ప్రకారం ఆడారని చెబుతుంది. ఆ టాస్కులో విష్ణు విన్నర్ అని చాలా సేపు వాగ్వాదాల తరువాత రోహిణి చెబుతుంది. అలా కంటెండర్లు అయిన రోహిణి, విష్ణుల్ని మెజార్జీ ప్రకారం ఎంచుకుని బ్యాడ్జ్‌లను పెట్టాలని బిగ్ బాస్ చెబుతాడు.

ఇక విష్ణు ప్రియా భీమనేనికి ఓట్లు ఎక్కువగా పడి ఓటు అప్పీల్ వరకు వచ్చింది. ఇది వరకు నన్ను చాలా షోల్లో చూశారు. నన్ను మెచ్చి ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు. కానీ నేను పూర్తిగా మీకు తెలీదు. నా పూర్తి స్వభావం తెలుస్తుందని ఇక్కడకు వచ్చా నా ప్రవర్తన మీలో ఎవరికైనా నచ్చకపోతే క్షమించండి. ఇక్కడి వరకు తీసుకొచ్చిన వారికి థాంక్స్ మీ ప్రేమ, ఆదరణ, టైం ఇచ్చి సపోర్ట్ నేను ఇక్కడ నా నిజాయితీతో ఉన్నాను మహిళ విజేతగా అవ్వాలని అనుకుంటున్నాను. నేను మీకు నచ్చితే.. గెలిపించిండి అని విష్ణు కోరింది. ఆ తరువాత విమ్ టాస్క్ పెట్టారు. ఆపై జామర్ బ్యాండ్ వచ్చి కాసేపు పాటలో కంటెస్టెంట్లలో ఉత్సాహాన్ని నింపింది.

Share this post

scroll to top