బీఆర్ఎస్ కు పోయింది అధికారం మాత్రమే పోరాటం కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో కేసీఆర్ స్పీచ్ కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. కరోనా సమయంలో కార్మికులను అన్ని రంగాల్లో ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తు చేశారు. భారతదేశంలో సఫాయి కార్మికుల కోసం కేసీఆర్ చేసిన కృషి ఏ రాష్ట్ర సీఎం చేయలేదన్నారు.