కాసేపట్లో సీఎం జగన్ రాజీనామా

jagnam-d.jpg

సీఎం జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఆయన అందజేయనున్నారు. గవర్నర్‌ను కలిసేందుకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రాజ్ భవన్‌కు వెళ్లనున్నారు.

Share this post

scroll to top