తెలంగాణలో అందాల భామలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో అందాల భామలు తిరుగుతుంటే కాంగ్రెస్ మంత్రులు సొల్లు కార్చుకుంటూ వారి వెనక తిరుగుతున్నారన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిత్యం వార్తలో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా బిజెపి పార్టీని విమర్శలు చేస్తూ వివాదంగా మారుతూ ఉంటారు సిపిఐ నారాయణ. అయితే ఇప్పుడు పొత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులను టార్గెట్ చేసి సెటైర్లు పేల్చారు సిపిఐ నారాయణ. తెలంగాణ మంత్రులపై సీపీఐ నారాయణ సెటైర్లు పేల్చారు. హైదరాబాద్ ,తెలంగాణ అంత అందాల భామలు తిరుగుతున్నారు. తెలంగాణలో అందాల భామలు తిరుగుతుంటే కాంగ్రెస్ మంత్రులు సొల్లు కార్చుకుంటూ వారి వెనక తిరుగుతున్నారు. సిగ్గులేకుంటే సరి అని ఫైర్ అయ్యారు.
అందాల భామల చుట్టూ కాంగ్రెస్ మంత్రులు..
