హాట్ ట్రీట్ ఇచ్చిన దిశా పటాని..

desa-10.jpg

యంగ్ హీరోయిన్ దిశా పటాని వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ ఏడాది ఆమె ఏకంగా యోధ, కంగువ, కల్కి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇందులో ‘కల్కి’ మూవీ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ అమ్మడు సినిమాలు చేసిన దానికంటే సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. నిత్యం తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అంతేకాకుండా పలు యాడ్స్‌తో బిజీ బిజీగా గడుపుతోంది. తాజాగా, దిశా పటాని హాట్ ట్రీట్ ఇచ్చింది. బ్లాక్ డ్రెస్ ధరించిన ఆమె థైయ్స్ షో చేస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.

Share this post

scroll to top