అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ ఎమ్మెల్యే సబిత కన్నీళ్లు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డికి మహిళలు అంటే గౌరవం లేదు. కేటీఆర్ ప్రసంగం నుంచి దృష్టి మళ్లించేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సభలో నా పేరు ప్రస్తావించి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. సభ నుంచి దొంగల్లా పారిపోయారు. సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ ఎమ్మెల్యే సబిత కన్నీళ్లు..
