టీడీపీ విశాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే టార్గెట్ ..

vizag-7.jpg

విశాఖలో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వైసీపీ నుంచి 58, టీడీపీ నుంచి 29, జనసేన నుంచి ముగ్గురు, నలుగురు ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లు ఉన్నారు. సీపీఐ, బీజేపీ,సీపీఎం నుంచి ఒక్కక్కరు ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరడంతో బలం 49కు చేరింది. పది పదికి స్థానాలను కైవసం చేసుకోవాలని కూటమి నేతలు ప్రయత్నం చేస్తున్నారు. కనీసం స్థానాలైనా దక్కించుకోవాలని వైసీపీ యత్నిస్తోంది.

7 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 10 మంది సభ్యులను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే జీవీఎంసీకి కార్పొరేటర్లు, అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకోంటున్నారు. మధ్యాహ్నం 2 తర్వాత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. అనంతరం ఫలితాలను విడుదల వెల్లడించనున్నారు.

Share this post

scroll to top