ఏపీలోని అక్రమాస్తుల కేసులో జగన్ను అరెస్ట్ చేసినప్పుడు చాలా బాధపడినట్లు ఆయన భార్య భారతి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ రోజు గాలి పీల్చుకోలేనంత బాధ కలిగింది. బయటకు రావడానికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత ఎలాంటి కష్టాన్నైనా ఎదురించగలననే ధైర్యం వచ్చింది. అయిన నవరత్నాల్లో అమ్మఒడి, చేయూత అంటే ఇష్టం. RBK, విలేజ్ క్లినిక్లు, సచివాలయాలు, స్కూళ్లు, విద్య కోసం ప్రభుత్వం చేసేది అభివృద్ధి కాదా? అని ఆమె ప్రశ్నించారు.
ఆ రోజు చాలా బాధపడ్డా: వైఎస్ భారతి
