రెడ్ శారీలో జాన్వీ కపూర్..

janvi-kapur-16.jpg

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన తల్లి దివంగత నటి శ్రీదేవికి ఏమాత్రం తీసిపోని అందం, అభినయం తన సొంతం. మత్తెక్కించే కళ్లతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది ఈ బ్యూటీ. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అయిన ‘దేవర’లో ఈ బ్యూటీ హీరోయిన్‌‌గా నటిస్తుంది. అంతేకాక ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నడం విశేషం. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన కూడా ఓ మూవీలో నటిస్తోంది. ఇలా వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ లుక్స్‌లో ఆకట్టుకుంటుంది. అలాగే కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది. ఈ క్రమంలో ఈమె ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Share this post

scroll to top