శారీలో మెరిసిపోతున్న మెహ్రీన్.. లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటున్న నెటిజన్లు

heroin-13.jpg

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ పిర్జాదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ భారీ హిట్ కావడంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. దాంతో మహాను భావుడు, రాజా ది గ్రేట్, జవాన్, పంతం, అశ్వథామ, మంచి రోజులు వచ్చాయి, ఎఫ్3 వంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఏమైందో ఏమో గానీ కొన్ని రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ నిత్యం తన అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Share this post

scroll to top