చైతన్య శోభిత వేణుస్వామి జోస్యం..

venu-swmi-9.jpg

నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య శోభిత మరో స్త్రీ వల్ల 2027 తర్వాత విడిపోతారని ఆస్ట్రాలజిస్టు వేణుస్వామి జోస్యం చెప్పారు. నిశ్చితార్థం చేసుకున్న ముహూర్తం మంచిది కాదని, వీరి జాతకాలు కూడా కలవలేదన్నారు. అయితే వారిద్దరూ కలిసి ఉండాలని, తన జ్యోతిష్యం తప్పుకావాలని తానే కోరుకుంటున్నానన్నారు. గతంలో చైతన్య – సమంత విడిపోతారని ఎంగేజ్మెంట్ జరిగిన వెంటనే తాను చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

Share this post

scroll to top