రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ తో గెలవడం ఖాయం..

mallu-ravi-21.jpg

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. BJP, BRS,TDP పార్టీలు కలిసి ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నాయని బాంబు పేల్చారు నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మూడు పార్టీలు కలిసి మహా కూటమిగా ఏర్పడి ప్రజల ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ తో గెలవడం ఖాయం అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BJP, BRS,TDP పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి అన్నారు. దింతో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

Share this post

scroll to top