నేడు తెలంగాణలో నూతన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం..

mlc-07.jpg

తెలంగాణలో నూతన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం ఉండనుంది,. నేడు తెలంగాణలో నూతన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుంది. ఈ తరుణంలోనే ప్రమాణం చేయించనున్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, బీజేపీ నుంచి కొమురయ్య, అంజిరెడ్డి, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరిగాయి.

Share this post

scroll to top