సీఎం రేవంత్​ను కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్..

cm-ravanth-11.jpg

సీఎం రేవంత్​రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్​ భేటీ అయ్యారు. ఈ భేటీ జూబ్లీహిల్స్​లోని సీఎం రేవంత్​ రెడ్డి నివాసంలో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్​ నివాసానికి డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో సీఎం సహాయనిధికి రూ.కోటి చెక్కును ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్​ అందించారు.

Share this post

scroll to top