భట్టి విక్రమార్క కు నిరసన సెగ తగిలింది. రైతుల నిరసన ఎఫెక్ట్ తో భట్టి విక్రమార్క పర్యటన రద్దు చేసుకున్నారు. మధిర పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్ బయల్దేరారట భట్టి విక్రమార్క. రైతు నిరసనల నేపథ్యంలో మధిర పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్ బయల్దేరు భట్టి విక్రమార్క. మరికాసేపట్లో మధిర నియోజకవర్గం వ్యాప్తంగా రైతు నిరసనలు హోరెత్తనున్నట్లు సమాచారం. అయితే ఢిల్లీ టూర్ ఉన్న తరుణంలో భట్టి విక్రమార్క పర్యటన రద్దు చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది.
భట్టి కి నిరసన సెగ..
