మరోసారి బంగారు బొమ్మలా మెరిసిపోయిన శ్రీలీల..

sri-leela-31-.jpg

టాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ శ్రీలీల మరోసారి బంగారు బొమ్మలా మెరిసిపోయింది. గోల్డ్ కలర్ డ్రెస్సులో పుత్తడి బొమ్మ స్టిల్స్ లో కుర్రవాళ్లకు మతిపోగొడుతోంది. అమ్మడి ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. షోల్డర్ వరకు జారిన స్లీవ్స్ మెడలో రాళ్ల నక్లెస్ వేసుకున్న క్యూట్ లేడీ సోషల్ మీడియాలో తన అంద, చందాలు ఆరబోస్తోంది. అమ్మడి ఫోటోలు చూస్తే కుర్రాళ్లే కాదు పిల్లలు, పెద్దవాళ్లు కూడా మనసు పారేసుకునేంత ముద్దుగా ఉంది శ్రీలీల. రీసెంట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ తో గుంటూరు కారంలో యాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ సినిమా ప్లాప్ కావడంతో మళ్లీ కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అందుకోసమే ఈ హాట్ లేడీ తన నాభి, క్లీవేజ్ కనిపించేలా ఫోటోలను షేర్ చేసింది. శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్’లో మారుమోగుతున్న పేరు. ఈ భామ ప్రస్తుతం ఓ పది సినిమాల్లో నటిస్తూ సూపర్ బిజీగా ఉంది. తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. కుర్ర హీరోల ఫేవరేట్ కోస్టార్‌గా మారింది.

Share this post

scroll to top