రెడ్ డ్రెస్సులో తమన్నా రచ్చ రచ్చ..

thamana-25.jpg

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా రీసెంట్ గా రెడ్ డ్రెస్సులో రచ్చ రచ్చ చేస్తోంది. ఫుల్ రెడ్ కలర్ డ్రెస్సుతో పాటు బ్యాగ్రౌండ్ రెడ్ కార్పెట్ ముందు నిల్చొని కెమెరాకు హాట్ హాట్ స్టిల్స్ ఇచ్చింది. ఈ బాహుబలి బ్యూటీ తన చేతిలో ఎర్ర గులాబీని పట్టుకుని కనిపిస్తుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.నిజంగా తమన్నాలో ఇంత అందం దాగి ఉందా అన్నట్లుగా కనిపిస్తోంది. తమన్నా అట్రాక్టివ్ గా రెడీ అయ్యి ఆఫ్ షోల్డర్ డ్రెస్ లో రియల్ బ్యూటీగా కనిపించింది. రెడ్ డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా రెడ్ లిప్ స్టిక్ వేసుకుంది. అంతే కాకుండా ఆమె హెయిర్ స్టైల్ కూడా సింపుల్ గా అందంగా ఉంది. నటి మొత్తం 8 ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలకు 6 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఫోటోలు చూసిన నెటిజన్లు వావ్ ఎంత అందంగా ఉన్నావ్.. నీ అందాన్ని పొగిడేందుకు మాటలు సరిపోవడం లేదు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నటి చేతికి అద్దం పట్టుకుని ముఖాన్ని చూసుకుంటున్న ఫోటో కూడా వైరల్‌గా మారింది. చాలా అందంగా కనిపించింది. ఆమె ఆకర్షణీయమైన మేకప్ ఆమె అందాన్ని మరింత హైలైట్ చేసింది.

Share this post

scroll to top