తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు  నేడు ప్రధానితో సమావేశం..

kishan-reddy-27-.jpg

నేడు ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్ లోని పీఎం కార్యాలయంలో భేటీ కానున్నారు. నియోజక వర్గాల్లో అభివృద్ధి అంశాలతో పాటు, తెలంగాణలో పార్టీ పరిస్థితులపై చర్చించనున్నారు. ప్రధానితో సమావేశం అనంతరం, కిషన్ రెడ్డి నివాసంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల వేళ, బీజేపీ నేతల సమావేశానికి కీలక ప్రాధాన్యత సంచరించుకుంది.

Share this post

scroll to top